త్యాగరాజ కీర్తన మరుగేలరా ఓ రాఘవా | TYAGARAJA KEERTHANAS MARUGELARA O RAGHAVA


మరుగేలరా ఓ రాఘవా!

మరుగేల - చరా చర రూప
పరాత్పర సూర్య సుధాకర లోచన

అన్ని నీ వనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య
నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల
నన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత

English Transliteration

marugēlarā ō rāghavā!

marugēla - charā chara rūpa
parātpara sūrya sudhākara lōchana

anni nī vanuchu antaraṅgamuna
tinnagā vedaki telusukoṇṭi nayya
nenne gāni madini ennajāla norula
nannu brōvavayya tyāga rājanuta

Post a Comment

Support Us with a Small Donation