త్యాగరాజ కీర్తన సామజ వర గమనా |TYAGARAJA KEERTHANAS SAMAJA VARA GAMANA


సామజ వర గమన
సాధు హృత్-సారసాబ్జు పాల
కాలాతీత విఖ్యాత

సామని గమజ - సుధా
మయ గాన విచక్షణ
గుణశీల దయాలవాల
మాం పాలయ

వేదశిరో మాతృజ - సప్త
స్వర నాదా చల దీప
స్వీకృత యాదవకుల
మురళీవాదన వినోద
మోహన కర, త్యాగరాజ వందనీయ

English Transliteration

sāmaja vara gamana
sādhu hṛt-sārasābju pāla
kālātīta vikhyāta

sāmani gamaja - sudhā
maya gāna vichakṣaṇa
guṇaśīla dayālavāla
māṃ pālaya

vēdaśirō mātṛja - sapta
svara nādā chala dīpa
svīkṛta yādavakula
muraḻīvādana vinōda
mōhana kara, tyāgarāja vandanīya

Post a Comment

Support Us with a Small Donation