త్యాగరాజ కీర్తన బ్రోవ భారమా | TYAGARAJA KEERTHANAS BROVA BHARAMA


బ్రోవ భారమా, రఘు రామ
భువనమెల్ల నేవై, నన్నొకని

శ్రీ వాసుదేవ! అండ కోట్ల
కుక్షిని ఉంచుకోలేదా, నన్ను

కలశాంబుధిలో దయతో
అమరులకై, అది గాక

గోపికలకై కొండలెత్త లేదా
కరుణాకర, త్యాగరాజుని

English Transliteration

brōva bhāramā, raghu rāma
bhuvanamella nēvai, nannokani

śrī vāsudēva! aṇḍa kōṭla
kukṣini uñchukōlēdā, nannu

kalaśāmbudhilō dayatō
amarulakai, adi gāka

gōpikalakai koṇḍaletta lēdā
karuṇākara, tyāgarājuni

Post a Comment

Support Us with a Small Donation