త్యాగరాజ కీర్తన బంటు రీతి కొలువు | TYAGARAJA KEERTHANAS BANTU REETHI KOLUVU


బంటు రీతి కొలువీయ వయ్య రామ

తుంట వింటి వాని మొదలైన
మదాదుల బట్టి నేల కూలజేయు నిజ

రోమాంచమనే, ఘన కంచుకము
రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు
రామ నామమనే, వర ఖఢ్గమి
విరాజిల్లునయ్య, త్యాగరాజునికే

English Transliteration

baṇṭu rīti koluvīya vayya rāma

tuṇṭa viṇṭi vāni modalaina
madādula baṭṭi nēla kūlajēyu nija

rōmāñchamanē, ghana kañchukamu
rāma bhaktuḍanē, mudrabiḻḻayu
rāma nāmamanē, vara khaḍhgami
virājillunayya, tyāgarājunikē

Post a Comment

Support Us with a Small Donation